మత్స్యకారుల ఆర్ధిక అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు

మత్స్యకారుల ఆర్ధిక అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు మాధన్నపేట చెరువులో చేపపిల్లల విడుదల చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే దొంతి కాకతీయ, నర్సంపేట : మత్స్యకారుల ఆర్ధిక అభివృద్ధి సాధించడానికి ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి అన్నారు. ఆదివారం మాధన్నపేట చెరువులో జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలసి చేపపిల్లల విడుదల చేశారు. 6 లక్షల 81 వేల చేప పిల్లలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాట్లాడుతూ నియోజకవర్గంలోని పెద్ద చెరువైన మాధన్నపేట మత్స్య సహకార సంఘంలోని...