పెట్రోల్ పోసి భార్యను హతమార్చిన భర్త
పెట్రోల్ పోసి భార్యను హతమార్చిన భర్త కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాములపల్లిలో శనివారం చోటుచేసుకున్న భార్య హత్య కేసు స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. భూ వివాదం చుట్టూ తిరిగిన కుటుంబ కలహాలు చివరకు ప్రాణాంతకంగా మారాయి.సుకృత,మహిపాల్ రెడ్డి దంపతులు 26 ఏళ్లుగా వైవాహిక జీవితం కొనసాగించగా, వారికి ఒక కూతురు ఉంది. ఇటీవల తమ కూతురి వివాహం జరిపిన సుకృత, కుటుంబ ఆస్తిలో కొంతభాగాన్ని ఆమె పేరున నమోదు చేయడంతో పరిస్థితులు విషమించాయి. ఇదే సమయంలో మహిపాల్ మరో...