ఇంటింటా ఇందిరమ్మ కానుక

ఇంటింటా ఇందిరమ్మ కానుక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కలెక్టర్ సత్యశారద అధ్వర్యంలో పంపిణీ.. కాకతీయ నర్సంపేట: నర్సంపేట నియోజకవర్గం కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్వర్యంలో నేడు ఇందిరా మహిళా శక్తి చీరలు మరియు కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని మహిళలు తమకు అనుభవం, నైపుణ్యం ఉన్న రంగాలను ఎంచుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు.కోటి మంది మహిళలను కోటీశ్వరులను...