బీసీలకు అన్యాయం జరిగితే సహించేది లేదు

బీసీలకు అన్యాయం జరిగితే సహించేది లేదు బీసీలకు 42% రిజర్వేషన్లు లభించే వరకు పోరాడుతాం వరంగల్ జిల్లా అఖిలపక్ష సమావేశంలో గందరగోళం ప్రతిపక్ష నాయకులు అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించారు కాకతీయ, వరంగల్ ప్రతినిధి: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం తప్పుడు లెక్కలతో బీసీలకు రిజర్వేషన్ లలో అన్యాయం చేసిందని బీసీ సంఘాలు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2011 జనాభా లెక్కల ప్రకారం సమానంగా కాకుండా బీసీలకు 2024లో నిర్వహించిన...