26/11కి ఆపరేషన్ సిందూర్​లా బుద్ధి చెబితే బాగుండేది : ఫడణవీస్

26/11కి ఆపరేషన్ సిందూర్​లా బుద్ధి చెబితే బాగుండేది : ఫడణవీస్ కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : ముంబయి 26/11 దాడులకు 18 ఏళ్లు పూర్తైన వేళ, వీరమరణం పొందిన భద్రతా సిబ్బంది, నిరపరాధ పౌరులను దేశం స్మరించింది. ఈ సందర్భంగా కులాబాలో జరిగిన ‘గ్లోబల్ పీస్ ఆనర్స్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఉపముఖ్యమంత్రి ఏకనాథ్ శిందే పాల్గొన్నారు. ఫడణవీస్ మాట్లాడుతూ, 26/11 దాడి తాజ్ లేదా ట్రైడెంట్ హోటల్స్‌పై మాత్రమే కాకుండా, భారత సార్వభౌమత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న పెద్ద ఉగ్రదాడి అని చెప్పారు....