బాధితుల‌కు న్యాయంచేయాలి

బాధితుల‌కు న్యాయంచేయాలి కానాయపల్లి శంకర మహాసముద్రం రిజర్వాయర్‌పై నిర్లక్ష్యం నిర్వాసితుల‌కు డబుల్ బెడ్ రూం ఇవ్వాలి కచ్చితంగా న్యాయం చేస్తా.. నా పోరాటంలో కలిసి రావాలి తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: కొత్తకోట - కానాయిపల్లి శంకర సముద్రం రిజర్వాయర్ ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. నిర్వాసిత మహిళలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కానాయపల్లి శంకర మహాసముద్రం రిజర్వాయర్ ను 12 ఏళ్లైనా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక్కడి నిర్వాసితులకు వాళ్ల ప్లాట్ల...