కేటీఆర్ అరెస్ట్ తప్ప‌దు

కేటీఆర్ అరెస్ట్ తప్ప‌దు మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కూమార్ వ్యాఖ్యలు కాక‌తీయ‌, కరీంన‌గ‌ర్ బ్యూరో : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ త‌ప్ప‌ద‌ని మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌న్ కూమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జగిత్యాల కలెక్టరేట్‌లో ఆదివారం జరిగిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల దృష్టి మరల్చేందుకే కేటీఆర్, హరీష్‌రావు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యారని...