లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి

లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ నేత‌ల డిమాండ్‌ కొత్త‌గూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట‌ నిరసన కాకతీయ, కొత్తగూడెం : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఏఐటియుసి, ఐఎన్టియుసి, సిఐటియుల కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు పాల్గొని వ్యతిరేకించారు. అనంతరం ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ సెంట్రల్ కార్యదర్శి వంగ వెంకట్ మాట్లాడుతూ కార్మికులకు...