జర్నలిస్టు సమస్యలపై ఐక్యంగా పోరాడుదాం
జర్నలిస్టు సమస్యలపై ఐక్యంగా పోరాడుదాం టీడబ్ల్యూ జేఎప్ జిల్లా అధ్యక్షులు పల్లా కొండలరావు బోనకల్ ప్రెస్ క్లబ్ లో టి. డబ్ల్యూ. జె. ఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాకతీయ, ఖమ్మం : జర్నలిస్టు సమస్యలపై ఐక్యంగా పోరాడుదామని, ప్రతి జర్నలిస్టుకి టీ డబ్ల్యూ జె ఎఫ్ అండగా ఉంటుందని యూనియన్ జిల్లా అధ్యక్షులు పల్లా కొండలరావు తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు.10 మంది జర్నలిస్టులకు యూనియన్ సభ్యత్వాన్ని అందజేశారు. ప్రెస్...