చికిత్స పొందుతూ వివాహిత మృతి

చికిత్స పొందుతూ వివాహిత మృతి కాకతీయ, నెల్లికుదురు : గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ వివాహిత మృతి చెందిందని ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపారు. ఆదివారం ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బంజార కు చెందిన బానోతు అరుణ(27) కు ఆమె భర్త హుస్సేన్ కు చిన్న కుటుంబ తగాదా జరిగిందని ఇది మనసులో ఉంచుకొని అరుణ క్షణికావేశానికి గురై వ్యవసాయ అవసరాల కోసం తెచ్చిన గడ్డి మందు ఇంట్లో ఉండగా దానిని తాగింది. వెంటనే ఆమె భర్త చికిత్స...