కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే సత్యం
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే సత్యం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం, ఆదివారం మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం దేవస్థానానికి విచ్చేసిన ఆయనను ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మేడిపల్లి సత్యం.జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించి నమ్మకం ఉంచిన పార్టీ హైకమాండ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ బలోపేతం...