లేబర్ కోడ్స్ తో దేశ అభివృద్ధి
లేబర్ కోడ్స్ తో దేశ అభివృద్ధి కార్మిక చట్టాల చరిత్రలో గొప్ప సంస్కరణ మహిళా కార్మికుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కాకతీయ, తెలంగాణ బ్యూరో: దేశంలోని కార్మిక చట్టాల చరిత్రలో గొప్ప సంస్కరణగా మోదీ ప్రభుత్వ లేబర్ కోడ్స్ నిలిచాయని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను కుదించి 4 ప్రధాన లేబర్ కోడ్స్ రూపొందించడం, సరళత, పారదర్శకత, సమర్థత, కార్మికుల సంక్షేమ దృష్ట్యా తీసుకున్న కీలక నిర్ణయం అన్నారు. సాంఘిక...