పెండింగ్ డీఏలను విడుదల చేయాలి
పెండింగ్ డీఏలను విడుదల చేయాలి సుజాతనగర్ మండల టీఎస్ యూటీఎఫ్ నూతన కమిటీ ఎన్నిక కాకతీయ, కొత్తగూడెం : ఉపాధ్యాయుల పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని టీఎస్ యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. కొత్తగూడెం టీఎస్ యూటీఎఫ్ టీచర్ భవన్ లో ఆదివారం సుజాతనగర్ మండల కమిటీ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా టీఎస్ యూటీఎఫ్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ రాజయ్య పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్నటువంటి పీఆర్సీ అమలు చేయాలని పెండింగ్ డిఎలను మంజూరు చేయాలని, పాత...