పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా పుట్టపర్తి సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా పుట్టపర్తి సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే నేతృత్వంలో నివాళులర్పణ కాకతీయ, రాజన్న సిరిసిల్ల : పుట్టపర్తి సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సత్యసాయి బాబా చిత్రపటానికి జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సత్యసాయి బాబా ప్రేమ, శాంతి, సేవా సందేశాలతో కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చిన...