స్థానిక పోరుకు రిజర్వేషన్లు వెల్లడి

స్థానిక పోరుకు రిజర్వేషన్లు వెల్లడి కాకతీయ, నెల్లికుదురు/ ఇనుగుర్తి: త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలకు జిల్లా కేంద్రం మహబూబాబాద్ ఆర్డిఓ కార్యాలయంలో నెల్లికుదురు, ఇనుగుర్తి మండలాల సర్పంచుల రిజర్వేషన్లు డ్రా పద్ధతిలో ఆదివారం ఎంపిక చేశారు. నెల్లికుదురు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్ల రిజర్వేషన్లు వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీరామగిరి ఎస్సీ జనరల్, మేషరాజపల్లి ఎస్సీ జనరల్, మదనతుర్తి ఎస్సీ ఉమెన్, మునిగలవేడు ఎస్సి ఉమెన్, నైనాల బీసీ ఉమెన్, నర్సింల గూడెం బీసీ ఉమెన్, రామన్నగూడెం బీసీ జనరల్, నెల్లికుదురు బీసీ జనరల్,...