మ‌నుషుల్లో దేవుడు స‌త్య సాయిబాబా

మ‌నుషుల్లో దేవుడు స‌త్య సాయిబాబా తన సేవలతో దైవంగా కీర్తించ‌బ‌డుతున్నారు ప్రభుత్వాలతో పోటీ పడి ఉచితంగా విద్య, వైద్యం అందించారు ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో బాబా ట్రస్ట్ సేవలు తెలంగాణలోనూ అధికారికంగా ఉత్సవాలు నిర్వ‌హిస్తాం.. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుక‌ల్లో సీఎం రేవంత్‌రెడ్డి కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భగవాన్ శ్రీసత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ఆదేశించామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. భగవాన్ సత్యసాయి బాబా శతజయంతి కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప...