పోదెం వీర‌య్య‌కు షాక్‌

పోదెం వీర‌య్య‌కు షాక్‌ మొండిచేయి చూపిన కాంగ్రెస్‌ హైక‌మాండ్‌ డీసీసీ ప‌ద‌విపై ఆశ‌లు గ‌ల్లంతు మండిప‌డుతున్న అనుచ‌రులు.. అభిమానులు జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా మాజీ ఎమ్మెల్యే కూర్చున్న కొమ్మ‌ను న‌రుక్కుంటున్నార‌ని ఆగ్ర‌హం పార్టీని వీడాలంటూ పోస్టులు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : భ‌ద్రాచ‌లం మాజీ ఎమ్మెల్యే పోదెం వీర‌య్య‌కు కాంగ్రెస్ హైకమాండ్ షాక్ ఇచ్చింది. డీసీసీ పీఠంపై ఆయ‌న పెట్టుకున్న ఆశ‌లు గ‌ల్లంతు చేసింది. కూర్చున్న కొమ్మ‌ను తానే న‌రుక్కున విధంగా భద్రాద్రి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి త‌యారైంద‌న్న వాద‌న పార్టీ...