మెకానిక్‌ల సమస్యలు తీర్చిస్తాం..వొడితల ప్రణవ్

మెకానిక్‌ల సమస్యలు తీర్చిస్తాం..వొడితల ప్రణవ్ హుజురాబాద్‌లో టూ‌వీలర్ మెకానిక్స్ భవిష్యత్ సన్నాహక సమావేశం ముఖ్యఅతిథిగా పాల్గొన్న వొడితల ప్రణవ్ కాకతీయ, హుజురాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆల్ టూ వీలర్స్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో మెకానిక్ భవిష్యత్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ హాజరయ్యారు.మెకానిక్‌లు భారీ సంఖ్యలో పాల్గొన్న సమావేశంలో ప్రణవ్ మాట్లాడుతూ.మెకానిక్‌ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఇందిరమ్మ...