బ‌ల్దియాపై బీఆర్ఎస్ ఫోక‌స్‌

బ‌ల్దియాపై బీఆర్ఎస్ ఫోక‌స్‌ గేర్ మార్చ‌నున్న కారు పార్టీ వ‌రుస ప‌రాజ‌యాల‌తో కేడ‌ర్ డీలా ఉప ఎన్నిక‌ల్లోనూ నిరాశప‌ర్చిన ఫ‌లితాలు సెంటిమెంట్ కూడా వ‌ర్కౌట్ కాని ప‌రిస్థితి జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న పార్టీ వ‌రుసగా రెండు ప‌ర్యాయాలు మేయ‌ర్ పీఠం ఈసారి ఎలాగైనా ద‌క్కించుకోవాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌ గ్రేట‌ర్ హైద‌రాబాద్ నేత‌ల‌తో కేటీఆర్ భేటీ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా సిద్ధంగా ఉండాలని పిలుపు కార్పొరేట‌ర్లు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు దిశానిర్దేశం కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై భారత రాష్ట్ర సమితి...