చిన్ననాటి స్నేహితుడు అనారోగ్యంతో మృతి
చిన్ననాటి స్నేహితుడు అనారోగ్యంతో మృతి తోటి మిత్రులకు చేయూత మేము సైతం కాకతీయ మాటేడు తోరూరు: ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాల లో 2002 వరకు తమతో పాటు చదువుకున్న మిత్రుడు భూతం లింగయ్య అనారోగ్య కారణంగా చనిపోయారు మిత్రులు చనిపోయిన విషయాలు తెలుసుకున్న తోటి మిత్రులు చాలా బాధపడుతూ మిత్రుడు కుటుంబానికి తమ వంతు ఎంతో కొంత సాయం చేద్దామని అందరి కలిసి రూపాయలు 20,000 చనిపోయిన స్నేహితుని కుటుంబానికి అందజేసి ప్రగాఢ సహానుభూతి తెలియజేశారు 23 సంవత్సరాల క్రితం కలిసి చదువుకున్న...