ధర్మేంద్ర కన్నుమూత

ధర్మేంద్ర కన్నుమూత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం ముంబయిలోని నివాసంలో తుది శ్వాస రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని స‌హా ప్రముఖుల నివాళి సతీమణి హేమమాలిని, కుమార్తె ఇషా దేవోల్‌కు ప‌రామ‌ర్శ‌ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్బ్రాంతి పవన్‌ హాన్స్‌ శ్మశానవాటికలో అంత్య‌క్రియ‌లు హాజ‌రైన అమితాబ్‌, అమీర్‌ఖాన్‌, స‌ల్మాన్‌ఖాన్ త‌దిత‌రులు 300ల‌కు పైగా సినిమాలు.. లెజెండ‌రీ యాక్ట‌ర్‌గా గుర్తింపు 2012లో పద్మ భూషణ్​ అవార్డు చివరి సినిమా తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా.. కాక‌తీయ‌, సినిమా డెస్క్‌: బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు ధర్మేంద్ర (89)...