నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి : ఏఐటీయూసీ
నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి : ఏఐటీయూసీ కాకతీయ, కొత్తగూడెం రూరల్ : సింగరేణిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన4 లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం అన్ని మైన్స్ డిపార్ట్మెంట్స్ నందు నిరసన తెలిపి మెమొరాండలు అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయుసీ నాయకులు మాట్లాడుతూ కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక 44 చట్టాలను నాలుగు కోడులుగా విభజించి కార్మిక హక్కులను...