పుచ్చ లేచిపోద్ది నా గురించి మాట్లాడితే తాట తీస్తా
పుచ్చ లేచిపోద్ది నా గురించి మాట్లాడితే తాట తీస్తా తండ్రి వయసు వారన్న గౌరవంతో ఇన్నాళ్లూ మౌనం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి కవిత స్ట్రాంగ్ వార్నింగ్ వనపర్తి నియోజకవర్గంలో నిరంజన్ రెడ్డి రాచరిక పాలన మూడు ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నాడని ఆరోపణ ఇలాంటి అవినీతిపరుడిని చిత్తుగా ఓడించడం సరైన నిర్ణయం మాజీ మంత్రి అవినీతి కేసీఆర్‌కు తెలియదా ? ఆయనపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సూటి ప్రశ్న వికారాబాద్ జిల్లాలో జాగృతి జనంబాట కాకతీయ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి...