రాష్ట్రస్థాయి క్రీడల్లో రాణించాలి
రాష్ట్రస్థాయి క్రీడల్లో రాణించాలి వరంగల్ లో రాష్ట్రస్థాయి వాలీబాల్ సెలక్షన్స్ పాల్గొన్న ఉమ్మడి వరంగల్ జిల్లా క్రీడాకారులు తెలంగాణ రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గజ్జెల రమేష్ బాబు కాకతీయ, వరంగల్ ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లా బాల, బాలికల జూనియర్స్ వాలీబాల్ సెలక్షన్స్ జె ఎన్ ఎస్ హనుమకొండ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గజ్జెల రమేష్ బాబు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లకు స్ఫూర్తిదాయకమైన...