ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పోతోంది

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పోతోంది కేంద్ర నిధులను వాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం త్వరలో జమ్మికుంట రైల్వే స్టేషన్ ఆధునీకరణ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తా ప‌రిక‌రాల‌ను వాడుకొకుంటే వాప‌స్ తీసుకుంటాన‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సూది, మందులు, దూది కూడా అందుబాటులో...