పోలీసు వాహనాలను కండిషన్లో ఉంచుకోవాలి

పోలీసు వాహనాలను కండిషన్లో ఉంచుకోవాలి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కాకతీయ, కొత్తగూడెం రూరల్ : పోలీస్ స్టేషన్లోని వాహనాలను ఆయా డ్రైవర్లు తప్పకుండా కండిషన్లో ఉంచాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సూచించారు. సోమవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జిల్లాలోని అన్నీ పోలీస్ స్టేషన్లు ఇతర అధికారుల వాహనాలను తనిఖీ చేశారు.జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు పోలీస్ వాహనాల రవాణాధికారి ఆర్ఐ సుధాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పోలీస్ వాహనాలను ఎస్పీ తనిఖీ చేశారు.దీనిలో భాగంగా జిల్లాలోని...