ఎక‌రం రూ. 137 కోట్లు

ఎక‌రం రూ. 137 కోట్లు హైద‌రాబాద్‌లో రికార్డు ధ‌ర‌ కోకాపేట‌లో నియోపోలీస్ లో భూముల‌కు వేలం స‌ర్వే నంబ‌ర్ 17లో ఎక‌రం ధ‌ర 137.25 కోట్లు ఇటీవ‌ల రాయ‌దుర్గంలోని 7.67 ఎక‌రాల‌కు రూ. 1357 కోట్లు హైదరాబాద్‌లో ఊహ‌కంద‌ని విధంగా రియల్‌ భూమ్ చుక్క‌ల‌ను తాకుతున్న భూముల ధ‌ర‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో రియల్‌ భూమ్ ఊహించ‌ని విధంగా పెరుగుతోంది. రాజ‌ధానిలో భూముల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఎకరం ధర వందల కోట్లు పలుకుతోంది. ఏటేటా నగరంలో భూముల ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి....