త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు
త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు 3, 4 రోజుల్లో నోటిఫికేషన్ అభివృద్ధికి మద్దతుగా ఉండేవారినే ఎన్నుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో పర్యటన అక్షయపాత్ర ఫౌండేషన్ కిచెన్‌ను పరిశీలన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కాకతీయ, తెలంగాణ బ్యూరో: త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయని.. మరో 3, 4 రోజుల్లో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. అభివృద్ధికి మద్దతుగా ఉండేవారిని సర్పంచ్‌లుగా ఎన్నుకోవాలి రేవంత్ పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ పర్యటనకు...