భార‌త్‌కు చుక్క‌లు చూపించిన సౌతాఫ్రికా కొత్త హీరో.. ఎవ‌రీ ముత్తుసామి?

భార‌త్‌కు చుక్క‌లు చూపించిన సౌతాఫ్రికా కొత్త హీరో.. ఎవ‌రీ ముత్తుసామి? గౌహతి టెస్ట్‌లో మెరిసిన సౌతాఫ్రికా సూపర్ హీరో ముత్తుసామి తమిళనాడు మూలాలున్న దక్షిణాఫ్రికన్ తండ్రి కల... కానీ 11 ఏటనే ఎదురైన పెద్ద దెబ్బ కాక‌తీయ‌, స్పోర్ట్స్ : గౌహతి వేదికగా భారత్‌తో జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ సెనురాన్ ముత్తుసామి పేలవంగా ప్రారంభమైన ఇన్నింగ్స్‌ను అద్భుతమైన సెంచరీతో కొత్త మలుపు తిప్పాడు. 206 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 109 రన్స్ కొట్టి టాప్ స్కోరర్‌గా నిలిచిన అతను,...