భోజన నాణ్యతపై ఆగ్రహించిన విద్యార్థులు -శ్రీ చైతన్య కాలేజ్‌లో ధర్నా
భోజన నాణ్యతపై ఆగ్రహించిన విద్యార్థులు -శ్రీ చైతన్య కాలేజ్‌లో ధర్నా టీసీ లు ఇస్తాం అంటూ యాజమాన్యం బెదిరింపులు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఖమ్మం జిల్లా హర్షా కాంప్లెక్స్‌లో ఉన్న శ్రీ చైతన్య కాలేజ్‌లో సోమవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. కాలేజ్ హాస్టల్ అందిస్తున్న భోజనం నాణ్యత బాగాలేదంటూ పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు.విద్యార్థుల ప్రకారం, గత కొన్ని నెలలుగా క్యాంటిన్‌లో అందిస్తున్న భోజనం రుచిగా ఉండకపోవడం, తరచూ చల్లగా పెట్టడం, శుభ్రత లోపించడంపై పలు సార్లు ఫిర్యాదు చేసినా, కాలేజ్ యాజమాన్యం స్పందించలేదని...