సీజేఐగా సూర్యకాంత్ బాధ్య‌త‌లు

సీజేఐగా సూర్యకాంత్ బాధ్య‌త‌లు ప్ర‌మాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ప్ర‌ముఖులు 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకూ పదవిలో .. కాక‌తీయ‌, నేష‌న‌ల్ బ్యూరో: భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో సోమవారంనాడు జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఆదివారంనాడు పదవీ విరమణ చేసిన సీజేఐ బిఆర్ గవాయ్ స్థానంలో జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించారు. 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకూ ఈ పదవిలో...