టీచర్ ట్రైనింగ్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి
టీచర్ ట్రైనింగ్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి సింగరేణి డిజిఎం(పర్సనల్) వెల్ఫేర్ కేసా నారాయణరావు కాకతీయ, కొత్తగూడెం : సింగరేణి సేవా సమితి ద్వారా ఇచ్చే ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సింగరేణి డిజిఎం(పర్సనల్) వెల్ఫేర్ కేసా నారాయణరావు అన్నారు. సింగరేణి సంస్థ సింగరేణి సేవా సమితి ద్వారా సింగరేణి గృహిణులతో పాటు పరిసర ప్రాంత మహిళలకు వృత్తి శిక్షణ తరగతుల ద్వారా శిక్షణ ఇచ్చి తద్వారా మహిళలు ఆర్ధికంగా ఎదగాలనే ఉద్దేశంతో 2025-26 ఆర్ధిక సంవత్సరంలో సింగరేణి సేవా సమితి...