మట్టి వ్యాపారుల మధ్య ఆధిపత్య పోరు
మట్టి వ్యాపారుల మధ్య ఆధిపత్య పోరు రెండు వర్గాల వారు అధికార పార్టీ నాయకులే కావడం గమనార్హం మెడికల్ కాలేజి పనులపేరుతో అక్రమ తవ్వకాలు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఖమ్మం నగరంలో బల్లేపల్లి రెవిన్యూ పరిధిలో ప్రభుత్వ మెడికల్ కాలేజి పనుల్లో మట్టి వ్యాపారుల మధ్య ఆధిపత్య పోరు బయట పడింది. స్థానిక మంత్రి ఇలాకా కావడంతో మట్టి వ్యాపారస్తుల మధ్య ఆధిపత్య పోరు షోషల్ మీడియా లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.ఇరువర్గాలకు అధికార పార్టీ నాయకులు కొమ్ము కాయడం వెనుక ఎవ్వరు ఉన్నారో...