గంజాయి త‌ర‌లిస్తున్ని ఇద్ద‌రి అరెస్టు

గంజాయి త‌ర‌లిస్తున్ని ఇద్ద‌రి అరెస్టు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : గంజాయి తర‌లిస్తున్న ఓడిషాకు చెందిన పుష్కర్ పరిచ్ఛ, సంతోష్ పైకా ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను ఖ‌మ్మం వ‌న్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం వన్ టౌన్ ఎస్సై మౌలానా తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో ఖమ్మం రైల్వే స్టేషన్ ఆవరణలో ఆటో స్టాండ్ వెనకాల ఇద్దరు వ్యక్తులు రెండు సూపర్ బ్యాగులతో అనుమానాస్పదంగా కనబడుతూ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని పట్టుకుని విచారించగా గంజాయి...