పండుగ వాతావరణంలో ‘విలువల విద్యాసదస్సు’
పండుగ వాతావరణంలో ‘విలువల విద్యాసదస్సు’ పెద్దఎత్తున పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు కాకతీయ, ఏపీ బ్యూరో : విద్యాశాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య వారి కళాక్షేత్రంలో నిర్వహించిన ‘విలువల విద్యాసదస్సు’ ఆద్యంతం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు, ప్రవచన వాచస్పతి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు హాజరయ్యారు....