ఆయుధాలు వ‌దిలేస్తాం

ఆయుధాలు వ‌దిలేస్తాం కూంబింగ్ ఆప‌రేష‌న్స్ ఆపండి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి సోను దాదా నిర్ణయాన్ని సమర్థిస్తున్నాం మావోయిస్టు పార్టీ కీల‌క ప్ర‌క‌ట‌న‌ ఎంఎంసీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ పేర లేఖ‌ 28న ప్రధాని మోదీ అధ్య‌క్ష‌త‌న కీల‌క స‌మావేశం తాజాగా ఆయుధాల విర‌మ‌ణ‌పై మావోల ప్ర‌క‌ట‌న‌ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: సాయుధ పోరాట విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఓ ప్రకటన విడుదల...