ఆరు గ్యారంటీల అమలు సంగతేంటి..?

ఆరు గ్యారంటీల అమలు సంగతేంటి..? కాంగ్రెస్ 420 హామ‌ల‌లో అధికారంలోకి వ‌చ్చింది త‌డిచిన పంట‌ల‌ను షరతుల్లేకుండా కొనుగోలు చేయాలి కాకతీయ, ఖమ్మం టౌన్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల‌ను ఖ‌చ్చితంగా అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తూ సోమ‌వారం ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో నిరసన వ్య‌క్తం చేశారు. ఈసంద‌ర్భంగా ప‌ట్ట‌ణంలో నిర‌స‌న ర్యాలీ నిర్వ‌హించిన అనంత‌రం కలెక్టర్‌కు వినతిపత్రం అంద‌జేశారు. తొలుత ర్యాలీ పెవిలియన్ గ్రౌండ్ నుంచి వైరా రోడ్డు మీదగా జడ్పీ సెంటర్...