పెళ్లి పేరుతో యువకులకు కుచ్చుటోపీ

పెళ్లి పేరుతో యువకులకు కుచ్చుటోపీ వరంగల్ లో నిత్య పెళ్లికూతురు పెళ్లీడు కూతురు ఉన్నా, మాట్రిమోని ద్వారా ఇంకో పెళ్లి విషయం బయటపడడంతో 8.5 తులాల బంగారంతో పరారైన మహిళ పోలీసు దర్యాప్తులో బయటపడ్డ కిలాడీ లేడీ మోసాలు కాకతీయ, వరంగల్ ప్రతినిధి : సమాజంలో మోసాలు నానాటికీ కొత్త రూపాలు సంతరించుకుంటున్నాయి. ముఖ్యంగా పెళ్లి బంధంలో మోసాల సమస్య వ్యాప్తి చెందుతోంది. పెళ్లి అనే పవిత్రమైన బంధాన్ని మోసాలకు ఉపయోగించడం వలన ఏది నాటకం, ఏది వాస్తవం అనే అవగాహన లేని పరిస్థితులలో...