రోడ్డు ప్రమాదాల నివారణకు బహుముఖ వ్యూహం
రోడ్డు ప్రమాదాల నివారణకు బహుముఖ వ్యూహం కలెక్టర్పమేలా సత్పతి కాకతీయ, కరీంనగర్ : జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ లో రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో సీపీ గౌష్ ఆలం, నేషనల్ హైవే అథారిటీ, ఆర్ అండ్ బీ, రవాణా శాఖ, ఆర్టీసీ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రధానంగా రోడ్డు ప్రమాదాల నివారణ, భద్రతా చర్యలపై సమగ్ర సమీక్ష జరిపారు. పవర్ పాయింట్ప్రజెంటేషన్ ద్వారా ప్రమాదాలు ఎక్కువగా జరగుతున్న ప్రాంతాలపై...