వరంగల్ సీపీగా అవినాశ్ మహంతి ?
వరంగల్ సీపీగా అవినాశ్ మహంతి ? రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ! త్వరలోనే ఉత్తర్వులు జారీ ! జిల్లాలో లా అండ్ ఆర్డర్‌పై ప్రత్యేక దృష్టి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం పోలీస్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్న పోస్టులు ప్రస్తుతం సైబరాబాద్ సీపీగా మహంతి విధులు ఆయన తండ్రీ, సోదరుడు ఐపీఎస్ ఆఫీసర్లే.. కాకతీయ, తెలంగాణ బ్యూరో: వరంగల్ పోలీస్ కమిషనర్‌గా అవినాశ్ మహంతిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సైబరాబాద్ సీపీగా విధులు నిర్వహిస్తున్న అవినాష్ గతంలో...