రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ
రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ మానేరు చెక్ డ్యాం కూల్పుపై కేంద్ర మంత్రి ఆందోళన కాకతీయ, కరీంనగర్ : మానేరు నదిపై కట్టిన చెక్ డ్యాంలు కూలిపోయిన ఘటనకు కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసి, చెక్ డ్యాంల నిర్మాణంలో ఏర్పడిన లోపాలు, అవకతవకలు, బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టంగా పేర్కొన్నారు.లేఖలో మంత్రి బండి సంజయ్ ప్రస్తావించినట్లుగా, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి...