బీసీలను మోసం చేసిన కాంగ్రెస్

బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాకతీయ, తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల వారీగా సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని మాట్లాడారు. కష్ట కాలంలో మనవెంబడి ఉన్నవారే మన వారని, సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపే ఉన్నాయని అన్నారు. బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఎప్పుడు ఎన్నికల వచ్చినా కేసీఆర్ ముఖ్యమంత్రి...