క్రిప్టో క్రాష్.. ట్రంప్ ఆస్తులు ఢమాల్!
క్రిప్టో క్రాష్.. ట్రంప్ ఆస్తులు ఢమాల్! క్రిప్టో పెట్టుబడులు ట్రంప్ కుటుంబానికి పెద్ద షాక్ ఒక్కసారిగా 1 బిలియన్ డాలర్ల ఆస్తి ఆవిరి ఎరిక్ ట్రంప్ క్రిప్టో మైనింగ్ పెట్టుబడులకు కూడా దెబ్బ కాకతీయ, నేషనల్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు క్రిప్టో షాక్ ఇచ్చింది. ట్రంప్ కుటుంబానికి క్రిప్టో పెట్టుబడులు ఇప్పటివరకు మంచి లాభాలు తీసుకొచ్చినా, ఇటీవల జరిగిన క్రిప్టో మార్కెట్ క్రాష్ మొత్తం గాలిని మార్చేసింది. ఊహించని విధంగా డిజిటల్ ఆస్తుల మార్కెట్ ఒక్కసారిగా కుదేలవ్వడంతో ట్రంప్...