బి ఆర్ ఎస్ శ్రేణుల్లో బహిర్గతమైన విభేదాలు

బి ఆర్ ఎస్ శ్రేణుల్లో బహిర్గతమైన విభేదాలు పార్టీ క్యాడర్ లో కలవరం రేగా వర్సెస్ మాజీ మంత్రి వనమా పార్టీ అధిష్టానం శాసిస్తుంది నేను అమలు చేస్తున్న.. మాజీ ఎమ్మెల్యే రేగా సన్నాహక సమావేశంలో ఎంపీ వద్దిరాజు ఎదుటే పంచాయతీ కాకతీయ, కొత్తగూడెంరూరల్: ఇప్పుడిప్పుడే అధికార పార్టీ కాంగ్రెస్ను ఎండగడుతూ ప్రజల్లో ఒక నమ్మశక్యమైన పార్టీ బలపడుతుందని ప్రజలు ఆలోచిస్తున్న లోపే తెలంగాణ ఉద్యమ పార్టీ బిఆర్ఎస్ శ్రేణిలో విభేదాలు బహిర్గతమవుతున్నాయి. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు రేగా కాంతారావు...