వికలాంగులకు వీల్ చైర్లు, ట్రై సైకిళ్లు పంపిణీ
వికలాంగులకు వీల్ చైర్లు, ట్రై సైకిళ్లు పంపిణీ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాకతీయ, రాయపర్తి : వికలాంగులు, వృద్ధులకు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50మందికి వీల్ చైర్లు, ట్రై సైకిళ్లు, బ్యాటరీ సైకిల్లు పంపిణీ చేశారు. మంగళవారం ఫౌండేషన్ అధినేత, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యఅతిథిగా విచ్చేసి వీల్ చైర్లు, ట్రై సైకిళ్లు వికలాంగులకు అందజేశారు. ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నిరుపేదలకు అండగా ఉంటూ ఎన్నో...