వేములవాడలో కుప్పకూలిన డబుల్ బెడ్‌రూమ్ భవనం

వేములవాడలో కుప్పకూలిన డబుల్ బెడ్‌రూమ్ భవనం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు తప్పిన పెను ప్రమాదం. కాకతీయ,వేములవాడ: వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఆర్టీసీ డిపో సమీపంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇంట్లో ఫ్లోరింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటన సమయంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అక్కడి నిర్మాణ పనులను పరిశీలించడానికి వెళ్తుండగా జరిగింది. అనుకోకుండా జరిగిన ఈ పెను ప్రమాదం నుంచి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తప్పించుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం,ఫ్లోరింగ్ కుప్పకూలడానికి నిర్మాణ నాణ్యతలో...