పేద ప్రజల గుండెచప్పుడు గండు ఐలయ్య గౌడ్

పేద ప్రజల గుండెచప్పుడు గండు ఐలయ్య గౌడ్ కాకతీయ, ఇనుగుర్తి: పేద ప్రజల హృదయాలను గెలిచి బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి గండు ఐలయ్య అని పిఎసిఎస్ చైర్మన్ దీకొండ వెంకన్న అన్నారు. మంగళవారం ఐలయ్య వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని చిన్న బస్టాండులో గల ఐలయ్య విగ్రహానికి వివిధ గ్రామాల ప్రజలు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అట్టడుగు వర్గాల ఉద్యమ...