మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ముందడుగు
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ముందడుగు వడ్డీ లేని రుణాలు,చీరల పంపిణీపై వెన్నం రజిత రెడ్డి హర్షం కాకతీయ, కరీంనగర్ : మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ నిర్ణయాలు ప్రశంసనీయమని కరీంనగర్ కాంగ్రెస్ నగర అధ్యక్షురాలు వెన్నం రజిత రెడ్డి అన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించడం, చీరల పంపిణీ కార్యక్రమాలు చేపట్టడం సమాజ ఆర్థిక నిర్మాణంలో పెద్ద మార్పుకు దారితీస్తుందని ఆమె వ్యాఖ్యానించారు.ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయని, కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు వడ్డీ...