నెక్కొండ మున్సిపాలిటీ కి హై కోర్ట్ గ్రీన్ సిగ్నల్

నెక్కొండ మున్సిపాలిటీ కి హై కోర్ట్ గ్రీన్ సిగ్నల్ కాక‌తీయ‌, న‌ర్సంపేట : తెలంగాణ రాష్ట్రంలో మరొక మున్సిపాలిటీ ఏర్పాటు హై కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. వరంగల్ జిల్లాలోని నెక్కొండ మండలంలో నెక్కొండ మేజర్ గ్రామ పంచాయితిని మున్సిపాలిటీగా మార్చాలని నెక్కొండ మాజీ సర్పంచ్ సొంటిరెడ్డి యమున రెడ్డి, పత్తిపాక గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ లావుడ్యా సరిత లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. నెక్కొండ మేజర్ గ్రామపంచాయ‌తీని నెక్కొండ, అమీన్ పేట, గుండ్రపల్లి, పత్తిపాక, నెక్కొండ తండా, టీ.కె తండా గ్రామ పంచాయితీ...