క్షతగాత్రుడ్ని ఆసుపత్రికి తరలించిన ఇన్‌స్పెక్టర్ పుల్యాల

క్షతగాత్రుడ్ని ఆసుపత్రికి తరలించిన ఇన్‌స్పెక్టర్ పుల్యాల కాకతీయ, వరంగల్ బ్యూరో : మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. బైక్‌పై ప్రయాణిస్తున్న ఆకుల శశాంక్, సాయిరాం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌తో సహా పడిపోయారు. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న శశాంక్ తలకు తీవ్ర గాయం తగిలి అధిక రక్తస్రావం జరిగి, ఎడమ చేయి విరగడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న వెంటనే మడికొండ పోలీస్ ఇన్‌స్పెక్టర్ పుల్యాల కిషన్...